Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమ్రాన్‌ ఖాన్‌ ఓసీఐ కార్డు రద్దుకు నోటీసు

Follow Ushodayam on Google
Sai Nath Oct 19, 2026 12:48 PM జాతీయంవినోదం
ఇమ్రాన్‌ ఖాన్‌ ఓసీఐ కార్డు రద్దుకు నోటీసు - Ushodayam
బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌ ఓసీఐ కార్డును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. భారత్‌ను విడిచి వెళ్లాలంటూ గతంలో ఇచ్చిన నోటీసును ఆయన బాంబే హైకోర్టులో సవాలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్‌ 10న ముంబయిలో జరిగిన నిరసనలో పాల్గొన్న అనంతరం ఇమ్రాన్‌కు దేశం విడిచి వెళ్లాలని ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ ఆదేశించింది.

Comments

G
Loading comments...