Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత కంప్యూటర్ శిక్షణకు శ్రీకారం

Anuroop Nov 11, 2026 10:50 AM కరీంనగర్General
Add as a preferred source on Google
ఉచిత కంప్యూటర్ శిక్షణకు శ్రీకారం - Ushodayam
గ్రామీణ నిరుద్యోగ యువతకు ఆధునిక సాంకేతిక విద్య అందించేందుకు పాడి ఉదయానందరెడ్డి ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణాలకు దీటుగా శిక్షణ అందించడమే లక్ష్యం. ఇల్లంతకుంటలో బుధవారం యూఫ్ టీవీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...