Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇక ఇంటికే శబరిమల అయ్యప్ప ప్రసాదం

Anuroop Nov 14, 2026 7:11 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఇక ఇంటికే శబరిమల అయ్యప్ప ప్రసాదం - Ushodayam
అయ్యప్ప భక్తులకు శుభవార్త. 2026 మండల-మకరవిళక్కు సీజన్ కోసం శబరిమలలో ఇండియా పోస్ట్ ప్రత్యేక ప్రసాదం బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేసింది. నవంబర్ 17 నుంచి ఇది 24 గంటల పాటు పనిచేయనుంది. భక్తులు అరవణ పాయసం, అప్పం ప్రసాదాలను బుక్ చేసుకుంటే ఇంటి చిరునామాకే పంపించనున్నారు.

Comments

G
Loading comments...