Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఏర్పాటుకు ఐజన్‌కోట్‌కు ఆహ్వానం

Sai Nath Nov 10, 2026 10:50 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
ప్రభుత్వ ఏర్పాటుకు ఐజన్‌కోట్‌కు ఆహ్వానం - Ushodayam
ఇజ్రాయెల్‌లో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు ఐజక్‌ హెర్జోగ్‌ యాషర్‌ పార్టీ నేత గాడి ఐజన్‌కోట్‌ను ఆహ్వానించారు. 120 మంది సభ్యులున్న పార్లమెంటులో ఆయనకు 67 మంది మద్దతు లభించగా, ప్రస్తుత ప్రధాని నెతన్యాహుకు 46 మంది మాత్రమే మద్దతు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఐజన్‌కోట్‌కు 28 రోజుల గడువు ఇచ్చారు. అవసరమైతే మరో 14 రోజులు పొడిగించుకోవచ్చు.

Comments

G
Loading comments...