వార్తలకు తిరిగి వెళ్లండి
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆమ్‌స్టర్‌డామ్‌లో నిరసన
ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఆదివారం 2 లక్షల మందికి పైగా నిరసన తెలిపారు. గాజాపై దాడులు ఆపాలని, ఇజ్రాయెల్‌పై కఠిన ఆంక్షలు విధించి ఆయుధాల విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం, ఈ ఆందోళనకు ‘రెడ్ లైన్’ అని పేరు పెట్టారు. 2023 అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 74 వేల మంది పాలస్తీనియన్లు మరణించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
Comments
Loading comments...
