Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపీఎస్‌ కనీస పింఛను రూ.3 వేలకు పెంపు?

Sai Nath Nov 10, 2026 11:41 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఈపీఎస్‌ కనీస పింఛను రూ.3 వేలకు పెంపు? - Ushodayam
ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్‌)లో కనీస పింఛనును రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచేందుకు ఈపీఎఫ్‌వో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 19న జరిగే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 81.48 లక్షల మంది ఈపీఎస్‌ పింఛనుదారులు ఉండగా.. వారిలో 73.55 లక్షల మందికి రూ.3 వేలలోపు పింఛను అందుతోంది.

Comments

G
Loading comments...