Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈకేవైసీ ఉంటేనే సహకార ఎన్నికల్లో ఓటు

Anuroop Nov 12, 2026 12:53 PM నంద్యాలGeneral
Add as a preferred source on Google
ఈకేవైసీ ఉంటేనే సహకార ఎన్నికల్లో ఓటు - Ushodayam
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరిలో వెలుగోడు సహకార సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు శివ శంకర్ రెడ్డి, సీఈవో జంబులయ్య తెలిపారు. ఈ మేరకు వారు ప్రకటన విడుదల చేశారు. సంఘంలో రుణాలు తీసుకున్న రైతులు, సభ్యులకు ఓటు హక్కు ఉంటుందని, ఓటు వేసేందుకు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...