Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈజిప్టులో రైళ్ల ప్రమాదం.. నలుగురు మృతి, 88 మందికి గాయాలు

Udayam Desk Nov 09, 2026 10:50 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
ఈజిప్టులో రైళ్ల ప్రమాదం.. నలుగురు మృతి, 88 మందికి గాయాలు - Ushodayam
ఈజిప్టులోని గిజా ప్రావిన్స్‌లో రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 88 మంది గాయపడ్డారు. పలు బోగీలు పట్టాలు తప్పాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై దర్యాప్తు జరపాలని అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతాహ్‌ ఆదేశించారు.

Comments

G
Loading comments...