Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 26న అచ్చంపేటకు సీఎం రేవంత్

Anuroop Nov 23, 2026 10:12 AM నాగర్ కర్నూల్General
Add as a preferred source on Google
ఈ నెల 26న అచ్చంపేటకు సీఎం రేవంత్ - Ushodayam
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 26న అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తొలుత మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనకు శంకుస్థాపన చేసి, గిరిజనులతో సమావేశమవుతారు. అనంతరం అచ్చంపేటలో లక్ష మందితో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ఏర్పాట్లను ఎంపీ మల్లు రవి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పరిశీలించారు. అధికారుల పర్యవేక్షణలో సభకు పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...