Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో నషా ముక్త్ యాత్ర

Anuroop Nov 14, 2026 3:01 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో నషా ముక్త్ యాత్ర - Ushodayam
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో 'నషా ముక్త్ భారత్' యాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌లో మేధావులతో పార్టీ నేతలు సదస్సు నిర్వహించారు. కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Comments

G
Loading comments...