వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఈ నెల 13, 16, 19న ఎన్నికల నోటిఫికేషన్లు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. ఈ నెల 13, 16, 19 తేదీల్లో నోటిఫికేషన్లు, 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు చేపడతారు.
నామినేషన్, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లలో సీసీటీవీ నిఘా తప్పనిసరి. పోలింగ్ వీడియోలను 60 రోజులు భద్రపరచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
Comments
Loading comments...
