Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇద్దరు పిల్లల తల్లి.. అంతర్జాతీయ విజయం

Shruthi Nov 15, 2026 9:33 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఇద్దరు పిల్లల తల్లి.. అంతర్జాతీయ విజయం - Ushodayam
శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన 49వ మిసెస్‌ యూనివర్స్‌ 2026 పోటీల్లో భారత్‌కు చెందిన ప్రియా ముంజాల్‌ ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచారు. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే అంతర్జాతీయ వేదికపై సత్తా చాటారు. మిసెస్‌ ఇండియా 2025 ద్వారా ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. గతంలో 104 కిలోల బరువున్న ఆమె పట్టుదలతో 44 కిలోలు తగ్గి 60 కిలోలకు చేరుకున్నారు.

Comments

G
Loading comments...