Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇద్దరికి CMRF చెక్కుల పంపిణీ

Kiran Nov 12, 2026 4:42 PM మంచిర్యాలGeneral
Add as a preferred source on Google
ఇద్దరికి CMRF చెక్కుల పంపిణీ - Ushodayam
నెన్నెల మండలం నార్వాయిపేట్ గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులు పంపిణీ చేశారు. శశివర్ధన్‌కు రూ.20 వేలు, లావుడ్య శాంతికి రూ.56 వేల చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో DCC సభ్యుడు రమేశ్, సర్పంచ్ నారాయణ, జర్పుల శంకర్, కసనా నాయక్, మండల తిరుమలేశ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...