Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నంలో గుంతల రోడ్డుతో ఇక్కట్లు

Anuroop Nov 10, 2026 2:13 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
Add as a preferred source on Google
ఇబ్రహీంపట్నంలో గుంతల రోడ్డుతో ఇక్కట్లు - Ushodayam
ఇబ్రహీంపట్నంలోని జాకీర్ హుస్సేన్ కాలేజీకి వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను వర్షాలకు రోడ్డుపై నీరు నిలిచి భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ మార్గంలో ప్రయాణించేందుకు వాహనదారులు భయపడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళ ప్రమాదాలు జరిగి పలువురు ఆసుపత్రి పాలవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...