Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

Nvidia CEOపై మరో ఎఫైర్‌ ఆరోపణలు?

Anuroop Nov 12, 2026 8:19 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
Nvidia CEOపై మరో ఎఫైర్‌ ఆరోపణలు? - Ushodayam
చైనీస్‌ స్పైతో సంబంధాల ఆరోపణల వేళ, ఎన్విడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్‌కు మరో మహిళతోనూ వివాహేతర సంబంధం ఉందని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. సంస్థ హెల్త్‌కేర్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ కింబర్లీ పొవెల్‌తో ఆయనకు సంబంధం ఉన్నట్లు పేర్కొంది. ఈ కథనంపై ఎన్విడియా అధికారికంగా స్పందించలేదు. హువాంగ్‌ను సీఈవో పదవి నుంచి తప్పించే యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు.

Comments

G
Loading comments...