Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్‌లో ప్రయాణికులకు బస్సుల కొరత

Kiran Nov 13, 2026 10:50 AM సిద్దిపేటGeneral
Add as a preferred source on Google
హుస్నాబాద్‌లో ప్రయాణికులకు బస్సుల కొరత - Ushodayam
హుస్నాబాద్ నుంచి హనుమకొండకు పనులు, కళాశాలలు, ఉద్యోగాల కోసం ప్రతిరోజూ వెళ్లే ప్రయాణికులు ఉదయం వేళ బస్సుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు కంట్రోలర్ దృష్టికి తీసుకెళ్లినా బస్సులు ఏర్పాటు చేయడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...