Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్‌లో కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం

Harika Nov 10, 2026 2:57 PM సిద్దిపేటGeneral
Add as a preferred source on Google
హుస్నాబాద్‌లో కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం - Ushodayam

Photo Gallery

హుస్నాబాద్‌లో కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం - gallery image 1
హుస్నాబాద్‌లో కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం - gallery image 2
హుస్నాబాద్‌లో కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం - gallery image 3
హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సోషల్ మీడియా సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీపీసీసీ చైర్మన్ పెట్టెం నవీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాగ్ దాసరపు, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఏడు మండలాల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సోషల్ మీడియా వారియర్లు, ఇతర నాయకులు హాజరయ్యారు.

Comments

G
Loading comments...