వార్తలకు తిరిగి వెళ్లండి
హుస్నాబాద్‌లో 5,230 కొత్త పెన్షన్లు మంజూరు
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏడు రకాల చేయూత పెన్షన్లకు 6,313 దరఖాస్తులు రాగా, పరిశీలన అనంతరం 5,230 మంజూరయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, నేత కార్మికులకు పెన్షన్లు అందనున్నాయి. భీమదేవరపల్లిలో అత్యధికంగా 920, సైదాపూర్‌లో 811 పెన్షన్లు మంజూరయ్యాయి.
Comments
Loading comments...
