వార్తలకు తిరిగి వెళ్లండి
హసీనాకు కొత్త పాస్‌పోర్టు నిరాకరణ

మాజీ ప్రధాని షేక్ హసీనా కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలన్న విజ్ఞప్తిని బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది. డిసెంబరులో స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఆమె ఈ పత్రాలను కోరినట్లు ఆవామీలీగ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే ఆమె భారత్ నుంచి తిరిగి రావాలనుకోవడం లేదని, ఇదంతా రాజకీయ విన్యాసమని బంగ్లా ప్రభుత్వం ఆరోపించింది.
Comments
Loading comments...
