వార్తలకు తిరిగి వెళ్లండి
అప్పీల్ చేసేందుకు స్వదేశానికి రావాల్సిందే: బంగ్లాదేశ్

మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కు రావాలంటే భారత్ ద్వారా అప్పగింత కోరాలని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ప్రధాన ప్రాసిక్యూటర్ మహ్మద్ అమీనుల్ ఇస్లాం తెలిపారు. ఆమెకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
తీర్పుపై అప్పీల్ చేసేందుకు 30 రోజుల్లోగా బంగ్లాదేశ్‌కు రావాల్సి ఉందని పేర్కొన్నారు. మరణశిక్ష పడిన వారికి పాస్‌పోర్టు జారీకి చట్టంలో అవకాశం లేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
