వార్తలకు తిరిగి వెళ్లండి
హసీనా రాక వేళ ఢాకా ఎయిర్పోర్టు సమీపంలో పేలుళ్లు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వెళ్లనున్న నేపథ్యంలో ఢాకాలో ఉద్రిక్తతలు పెరిగాయి. అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రెండు చోట్ల నాటు బాంబులు పేలగా ముగ్గురు పాదచారులు గాయపడ్డారు.
హసీనా రాకతో ఈ పేలుళ్లకు సంబంధం ఉందా అనేది స్పష్టత లేదు. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Comments
Loading comments...
