Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హఫీజ్‌పేటలో పెయింటింగ్ షాపులో అగ్నిప్రమాదం

Anuroop Nov 14, 2026 3:37 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
హఫీజ్‌పేటలో పెయింటింగ్ షాపులో అగ్నిప్రమాదం - Ushodayam
హైదరాబాద్‌ హఫీజ్‌పేటలోని ఓ పెయింటింగ్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

Comments

G
Loading comments...