వార్తలకు తిరిగి వెళ్లండి
హనుమంతునిగూడెంలో పిచ్చి మొక్కల తొలగింపు

నూజివీడు మండలం హనుమంతునిగూడెంలో రోడ్లకు ఇరువైపులా పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, చెత్తతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో సామాజికవేత్త చల్లగుళ్ల వీర రాఘవులు సోమవారం జేసీబీ సాయంతో వాటిని తొలగింపజేశారు.
పరిసరాలను శుభ్రం చేయించిన వీర రాఘవులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...
