Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హనుమకొండలో ఈ నెల 12న జాబ్ మేళా

Harika Nov 09, 2026 5:05 PM హన్మకొండ General
Add as a preferred source on Google
హనుమకొండలో ఈ నెల 12న జాబ్ మేళా - Ushodayam
హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 12న జాబ్ మేళా నిర్వహించనున్నారు. SKSS సంస్థలో 250 అసెంబ్లీ, 200 వేర్‌హౌస్ ఆపరేటర్ల పోస్టులకు ఎంపిక ఉంటుంది. SSC, ఇంటర్, డిగ్రీ అర్హతతో 19-32 ఏళ్ల వారు అర్హులు. వేతనం రూ.19,288తో పాటు అలవెన్సులు, PF, ESI, ఉచిత భోజనం అందిస్తారు. ఆసక్తిగల వారు ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వ ఐటీఐలో హాజరుకావాలి.

Comments

G
Loading comments...