వార్తలకు తిరిగి వెళ్లండి
హనుమాన్ ఆలయంలో ఆకాశదీపం వెలిగింపు

కార్తీక మాసం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో ఆకాశదీపం వెలిగించారు. ఈ సందర్భంగా ప్రజలంతా క్షేమంగా ఉండాలని, అందరి కోరికలు నెరవేరాలని ఆలయ పూజారి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
సర్వ బాధలు తొలగి పార్వతీ పరమేశ్వరుల కృపాకటాక్షాలు కలగాలని భక్తులు భజనలు చేశారు.
Comments
Loading comments...
