Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హంస ఆకృతిలో అంబలం అలంకరణ

Anuroop Nov 12, 2026 10:56 AM అనకాపల్లి General
Add as a preferred source on Google
హంస ఆకృతిలో అంబలం అలంకరణ - Ushodayam
కోటవురట్లలో బుధవారం రాత్రి నిర్వహించిన అంబలం పూజలో రంగురంగుల పూలతో రూపొందించిన హంస ఆకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గురుస్వామి డి. సీతారామరాజు ఆధ్వర్యంలో దీపాలతో చేసిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప భక్తి కీర్తనలతో పాటు స్వాముల నృత్యాలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

Comments

G
Loading comments...