వార్తలకు తిరిగి వెళ్లండి
హిందూ వ్యతిరేకి అంటారనే మౌనంగా ఉన్నా: రేణూ దేశాయ్

దీపావళి ముగిసినా అర్ధరాత్రి వరకు టపాసులు కాల్చడంపై నటి రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ రోజున మాట్లాడితే హిందూ వ్యతిరేకి అంటారనే మౌనంగా ఉన్నట్లు తెలిపారు.
టపాసుల శబ్దాలతో వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాత్రి 10 గంటల్లోపే టపాసులు కాల్చడం ముగించాలని, పండుగను శబ్దాల పోటీగా మార్చవద్దని కోరారు.
Comments
Loading comments...
