Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూ సంప్రదాయంలో జపాన్ జంట వివాహం

Anuroop Nov 24, 2026 10:06 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
జపాన్‌కు చెందిన ఓ జంట నవంబర్ 23న ఉత్తరప్రదేశ్‌లోని లక్నో గోమతి నగర్ రాధాకృష్ణ ఆలయంలో హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుంది. తమ పిల్లల సమక్షంలో పెళ్లి చేసుకోవడం విశేషం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వేడుక జరిగింది. ఈ వివాహ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments

G
Loading comments...