వార్తలకు తిరిగి వెళ్లండి
హిందూ ధర్మంపై వ్యాఖ్యలను ఖండించిన విష్ణు

కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజానికి, దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. హిందూ వ్యతిరేక వైఖరిని విడనాడి, హిందువుల మనోభావాలను గౌరవించాలని కోరారు.
దీపావళికి శుభాకాంక్షలు చెప్పకపోవడం, హిందూ ధర్మం, సంస్కృతిపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు విచారకరమని విమర్శించారు. కాంగ్రెస్ వైఖరి సిగ్గుచేటని మండిపడ్డారు.
Comments
Loading comments...
