వార్తలకు తిరిగి వెళ్లండి
హిమాచల్‌లో స్వల్ప భూకంపం

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా ప్రాంతంలో 2.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురై అప్రమత్తమయ్యారు.
అయితే, ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.
Comments
Loading comments...
