వార్తలకు తిరిగి వెళ్లండి
హెల్మెట్ లేకుండా ప్రయాణం.. ప్రాణాలకే ముప్పు

సంగారెడ్డి జిల్లాలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురై పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారిలో 50 శాతం వరకు హెల్మెట్ ధరించనివారే ఉంటున్నారని పోలీసులు తెలిపారు. మూడేళ్లలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన 3,42,060 మందిపై కేసులు నమోదయ్యాయి.
అతివేగానికి 41,392, డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపిన 16,800 మందిపై కేసులు నమోదయ్యాయి.
Comments
Loading comments...
