Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత

Anuroop Nov 11, 2026 3:10 PM అల్లూరి General
Add as a preferred source on Google
హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత - Ushodayam
కసింకోట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుర్తాడి కొండన్న కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. పెదబయలు మండలం అరడకోట గ్రామంలో బుధవారం ఈ సహాయం అందజేశారు. 1990 బ్యాచ్ మేట్స్, శక్తి వెల్ఫేర్ కలిసి రూ.లక్ష, అల్లూరి జిల్లా ఆదివాసీ పోలీసులు రూ.16 వేల ఆర్థిక సాయం అందించారు. పోలీస్ శాఖ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని కుటుంబానికి భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...