Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌ఐవీ భయంతో యువతి ఆత్మహత్య

Shruthi Nov 15, 2026 12:50 PM కడపGeneral
Add as a preferred source on Google
హెచ్‌ఐవీ భయంతో యువతి ఆత్మహత్య - Ushodayam
ఇటీవల హెచ్‌ఐవీ సోకినట్లు నిర్దారణ కావడంతో సన్నీ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆరోగ్యం క్షీణించడం, జీవితంపై విరక్తి కలగడంతో శనివారం విశాఖపట్నంలోని తన స్నేహితురాలికి వీడియో కాల్ చేసి ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం కాల్ కట్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. సునీలా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...