Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైవేలపై తగ్గిన ప్రమాద మరణాలు

Shruthi Nov 23, 2026 7:22 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
హైవేలపై తగ్గిన ప్రమాద మరణాలు - Ushodayam
తెలంగాణలో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాద మరణాలు 14.8 శాతం తగ్గాయని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి శివశంకర్‌ వెల్లడించారు. 2024లో 1,245 మంది మరణించగా, 2025లో ఆ సంఖ్య 1,061కి తగ్గిందన్నారు. ప్రమాద ప్రాంతాల సవరణ, రోడ్డు భద్రతా చర్యలే ఇందుకు కారణమని తెలిపారు. ప్రమాద బాధితులకు 13 నిమిషాల్లోనే ఎన్‌హెచ్‌ఏఐ కేర్‌ సేవలు అందుతున్నాయని వివరించారు.

Comments

G
Loading comments...