Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ గ్లోబల్ కేంద్రం ప్రారంభం

Harika Nov 09, 2026 3:38 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ గ్లోబల్ కేంద్రం ప్రారంభం - Ushodayam

Photo Gallery

హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ గ్లోబల్ కేంద్రం ప్రారంభం - gallery image 1
హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ గ్లోబల్ కేంద్రం ప్రారంభం - gallery image 2
హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ గ్లోబల్ కేంద్రం ప్రారంభం - gallery image 3
హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ గ్లోబల్ కేంద్రం ప్రారంభం - gallery image 4
హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ కొత్త గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. అమెరికా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో ప్రొడక్ట్ ఇంజినీరింగ్, ఏఐ అభివృద్ధి, డేటా అనలిటిక్స్ విభాగాలు ఉంటాయి. ఈ కేంద్రం ద్వారా 275 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాబోయే 5 నుంచి 7 ఏళ్లలో 100 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని సంస్థ ప్రణాళిక రూపొందించింది.

Comments

G
Loading comments...