Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో సింప్లిఫై ఆల్ఫా కొత్త కార్యాలయం

Harika Nov 09, 2026 1:52 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
హైదరాబాద్‌లో సింప్లిఫై ఆల్ఫా కొత్త కార్యాలయం - Ushodayam

Photo Gallery

హైదరాబాద్‌లో సింప్లిఫై ఆల్ఫా కొత్త కార్యాలయం - gallery image 1
హైదరాబాద్‌లో సింప్లిఫై ఆల్ఫా కొత్త కార్యాలయం - gallery image 2
హైదరాబాద్‌లో సింప్లిఫై ఆల్ఫా కొత్త కార్యాలయం - gallery image 3
హైదరాబాద్‌లో సింప్లిఫై ఆల్ఫా కొత్త కార్యాలయం - gallery image 4
హైదరాబాద్‌లో సింప్లిఫై ఆల్ఫా కొత్త కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. హెల్త్‌కేర్ రంగంలో పనిచేస్తున్న ఈ సంస్థ ఏఐ, ఆటోమేషన్ టెక్నాలజీలతో సేవలను మరింత సమర్థంగా అందిస్తోంది. కొత్త ఆలోచనలు, ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో సంస్థ అభివృద్ధికి సహకరిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...