Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో పెరుగుతున్న అమ్ముడుపోని ఇళ్లు

Anuroop Nov 26, 2026 7:54 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
హైదరాబాద్‌లో పెరుగుతున్న అమ్ముడుపోని ఇళ్లు - Ushodayam
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అమ్ముడుపోని ఇళ్ల నిల్వలు 2026 మూడో త్రైమాసికంలో 7 శాతం పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. కొత్త ప్రాజెక్టులు వేగంగా వస్తున్నా.. అమ్మకాలు 3 శాతమే పెరిగాయి. దీంతో ఇళ్ల నిల్వలు అమ్ముడవడానికి పట్టే సమయం 2025లో 5.8 త్రైమాసికాల నుంచి ఈ ఏడాది 6.1 త్రైమాసికాలకు పెరిగింది.

Comments

G
Loading comments...