Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో పాడ్‌కార్‌.. కొత్త రవాణా!

Shruthi Nov 15, 2026 8:43 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
హైదరాబాద్‌లో పాడ్‌కార్‌.. కొత్త రవాణా! - Ushodayam
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ పర్సనల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (పీఆర్‌టీఎస్‌) ఏర్పాటుకు మెట్రోరైల్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రతిపాదిత మూడు మార్గాల్లో క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించి, పాడ్‌కార్‌, గ్రూప్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ ఏర్పాటుకు అనుకూలతలను పరిశీలించనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.3,400 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

Comments

G
Loading comments...