Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో నేటి నుంచి భారత్‌ సమ్మిట్‌.. 50కి పైగా దేశాల ప్రతినిధులు

Shruthi Nov 13, 2026 7:25 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
హైదరాబాద్‌లో నేటి నుంచి భారత్‌ సమ్మిట్‌.. 50కి పైగా దేశాల ప్రతినిధులు - Ushodayam
ప్రభుత్వ ఆధ్వర్యంలో భారత్‌ సమ్మిట్‌ రెండో ఎడిషన్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభం కానుంది. ఈ నెల 14 వరకు జరిగే సదస్సులో 50కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ‘ఫోర్జింగ్‌ ఎ న్యూ వరల్డ్‌’ ఇతివృత్తంతో జరిగే ఈ సదస్సులో రాహుల్‌ గాంధీ ప్రసంగించనున్నారు. శనివారం ముగింపు కార్యక్రమంలో భారత్‌, ప్రపంచంపై తన దృక్పథాన్ని వివరించనున్నారు.

Comments

G
Loading comments...