Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో మూడు పీఆర్టీఎస్‌ మార్గాలకు సీఎం ఆమోదం

Shruthi Nov 13, 2026 8:53 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
హైదరాబాద్‌లో మూడు పీఆర్టీఎస్‌ మార్గాలకు సీఎం ఆమోదం - Ushodayam
హైదరాబాద్‌లో పాడ్‌ కార్లతో నడిచే పీఆర్టీఎస్‌ రవాణా వ్యవస్థకు మూడు మార్గాలను సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదించారు. కేపీహెచ్‌బీ నుంచి బయోడైవర్సిటీ, ఎల్బీ స్టేడియం నుంచి రాణిగంజ్‌, అసెంబ్లీ మెట్రో నుంచి బేగంపేట వరకు మార్గాలను ఎంపిక చేశారు. డిసెంబరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని మెట్రో అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...