వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్లో కోటి దీపోత్సవం

కార్తీక మాసం సందర్భంగా రచన టెలివిజన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం కోటి దీపోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా కార్తీక దీపాలు వెలిగించారు.
బంగారు శివలింగానికి 108 మంది భక్తులు పంచహారతులు సమర్పించారు. అనంతరం కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
Comments
Loading comments...
