Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాదీ సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలి

Shruthi Nov 15, 2026 12:41 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
హైదరాబాదీ సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలి - Ushodayam
తెలుగు సినిమాలతో పాటు హైదరాబాదీ చిత్రాలకూ ప్రభుత్వ సబ్సిడీ అందించాలని దర్శకుడు షెరాజ్ మెహదీ డిమాండ్ చేశారు. పరిశ్రమలో బంధుప్రీతి, గుత్తాధిపత్యం వల్ల చిన్న నిర్మాతలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, ఫిల్మ్ చాంబర్, మల్టీప్లెక్స్ సంస్థలకు నోటీసులు ఇచ్చానని, ‘బాద్మాష్ పొట్టే’ ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...