వార్తలకు తిరిగి వెళ్లండి
హైడ్రా చర్యలతో తమ్మిడికుంటకు కొత్త కళ

హైదరాబాద్ మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు హైడ్రా చర్యలతో సుందరంగా మారింది. చెరువు చుట్టూ ఆక్రమణలు తొలగించిన అధికారులు రూ.20 కోట్లతో సుందరీకరణ పనులు పూర్తి చేశారు.
చెరువు చుట్టూ 1.2 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్‌తో పాటు మొక్కలు, ల్యాండ్‌స్కేపింగ్, బెంచీలు, యోగా వేదిక, రోజ్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఈ అభివృద్ధి పనులను సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు.
Comments
Loading comments...
