వార్తలకు తిరిగి వెళ్లండి
హాస్టళ్లను తనిఖీ చేసిన జేఎన్‌టీయూహెచ్ వీసీ

జేఎన్‌టీయూహెచ్ గౌరవ వీసీ డా. టి. కిషన్ కుమార్ రెడ్డి యూసీఈహెచ్ బాలుర హాస్టళ్లను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతులు, భోజనం నాణ్యతపై ఆరా తీశారు.
అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గౌతమి పీజీ, మంజీర, కిన్నెర హాస్టళ్ల వంటగదులు, స్టోర్ రూములను పరిశీలించారు.
Comments
Loading comments...
