వార్తలకు తిరిగి వెళ్లండి
హాస్టళ్లకు కొత్త భవనాలు నిర్మించాలి: రాము

వనపర్తి జిల్లా కేంద్రంలోని A, B సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని BSF రాష్ట్ర అధ్యక్షుడు S. రాము డిమాండ్ చేశారు. ప్రస్తుత భవనాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు.
Comments
Loading comments...
