Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలు నెరవేర్చాకే సిద్దిపేటకు రావాలి

Kiran Nov 16, 2026 6:02 PM సిద్దిపేటGeneral
Add as a preferred source on Google
హామీలు నెరవేర్చాకే సిద్దిపేటకు రావాలి - Ushodayam
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటకు ఏ మొహం పెట్టుకుని వస్తారని బీఆర్ఎస్ ఉపనేత హరీష్ రావు ప్రశ్నించారు. కొమురవెల్లి మల్లన్నపై ఒట్టు వేసి రుణమాఫీ చేస్తానని, మరోసారి రైతుబంధు ఇస్తానని మాట ఇచ్చి తప్పారని ఆరోపించారు. పూర్తి రుణమాఫీ చేసి, రైతుబంధు నిధులు విడుదల చేసిన తర్వాతే సిద్దిపేటకు రావాలని అన్నారు. అప్పుడు తానే స్వాగతం పలుకుతానని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...