వార్తలకు తిరిగి వెళ్లండి
హామీ నిలబెట్టుకున్న తమిళనాడు సీఎం విజయ్
మధురాంతకం ఉపఎన్నికల ప్రచారంలో అక్టోబర్ 2న కలిమూర్ గ్రామానికి చెందిన దివ్యాంగ తోబుట్టువులు తమ ట్రైసైకిళ్లు పాడయ్యాయని విజయ్‌ను కలిసి సాయం కోరారు. ఎన్నికల తర్వాత సాయం చేస్తానన్న హామీ మేరకు వారికి మోటరైజ్డ్ వీల్‌చైర్లను చెన్నై సచివాలయంలో విజయ్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్. ఆనంద్, ఎమ్మెల్యే మరగతం కుమరవేల్ పాల్గొన్నారు. బాధిత కుటుంబంతో విజయ్ మాట్లాడి, వారితో ఫొటోలు దిగారు.
Comments
Loading comments...
