Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాలీవుడ్‌లో ఒక్క సినిమా అయినా చేయాలనుంది: రాజమౌళి

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 9:11 AM జాతీయంవినోదం
హాలీవుడ్‌లో ఒక్క సినిమా అయినా చేయాలనుంది: రాజమౌళి - Ushodayam
హాలీవుడ్‌లో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలనుందని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెలిపారు. బ్రెజిల్‌లోని సావో పాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మాట్లాడుతూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత హాలీవుడ్ నుంచి అనేక అవకాశాలు వచ్చాయని వెల్లడించారు. అప్పటికే ‘వారణాసి’ సినిమా పనులు ప్రారంభమైనందున వాటిని అంగీకరించలేదన్నారు.

Comments

G
Loading comments...