Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాలీవుడ్‌కు దూరంగా ఎవాంజెలిన్‌ లిల్లీ

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 2:26 PM జాతీయంవినోదం
హాలీవుడ్‌కు దూరంగా ఎవాంజెలిన్‌ లిల్లీ - Ushodayam
‘యాంట్‌-మ్యాన్‌’ నటి ఎవాంజెలిన్‌ లిల్లీ హాలీవుడ్‌కు దూరంగా ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. నటిగా కథలు చెప్పడం ఇష్టమేనని, అయితే కెమెరా ముందు నటించడం కంటే తన సొంత కథలు రాయడానికే ప్రాధాన్యమిస్తానని వెల్లడించారు. కీర్తి, సంపద వచ్చినా ప్రముఖురాలిగా ఉండటం తనకు ఎప్పుడూ ఇష్టం లేదన్నారు. 2020లో నటనకు విరామం ప్రకటించిన ఆమె.. 2024లో ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు.

Comments

G
Loading comments...