వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఉపాధి హాజరు కోసం గడ్డం, మీసాల స్థానంలో దూది అతికింపు

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం నారాయణ్‌పూర్‌లో వీబీ జీరాంజీ కూలీ జాదవ్ అంబాజీ ఆన్‌లైన్ హాజరు నమోదుకు ఇబ్బంది పడ్డారు.
గతంలో గడ్డం, మీసాలు ఉన్న ఆయన ఇటీవల శుభకార్యం కోసం వాటిని తొలగించారు. ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో హాజరు నమోదు కాకపోవడంతో గడ్డం, మీసాల స్థానంలో దూది అతికించగా నమోదు పూర్తయింది.
Comments
Loading comments...
